ETV Bharat / state

పాపం పసివాడు... పలుగు తగిలి మృతి - dead

తల్లితో పాటు సరదాగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన చిన్నారి పలుగు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు  ఉత్సాహంగా గడిపిన బాలుడు... కొంతసేపటికే విగతజీవిలా మారాడు.

ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదన
author img

By

Published : May 17, 2019, 9:35 PM IST

చిన్నారి మృతి
కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లితో పాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ బాలుడు పలుగు దిగి మృతి చెందాడు. కోట నర్సయ్య కుమారుడు నవీన్ (11 ) తల్లి రుక్మిణితో కలసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. తిరిగి వేరొకరి బైక్ పై ఇంటికి వస్తుండగా చేతిలో ఉన్న పలుగు జారిపడి కడుపులో దిగబడింది. నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి తిరువూరు ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపి ప్రారంభించారు. అదేవిధంగా నరసింహ స్వామి జయంతి కార్యక్రమం ఘనంగా జరిపారు స్వామివారి మూలవిరాట్టును పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం శ్రీవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వారి ఉత్సవ మూర్తులను సింహ వాహనంపై తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. శ్రీవారికి మహా అభిషేకం శాంతి హోమం ప్రకారం ఉత్సవ మహామంగళహారతి తదితర పూజలు జరిపారు. ఉత్సవ ఉభయ దాతలుగా ఎస్.ఆర్. కన్స్ట్రక్షన్స్ ఎం.డి అమిలినేని సురేంద్రబాబు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 17-05-2019
sluge : ap_atp_71_17_pennahabilam_bramhotsavalu_av_c13

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.