విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పాయికాపురం రైతు బజార్‌ను మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సందర్శించారు. రైతు బజారులో ఉల్లిపాయల కోసం క్యూలో ఉన్న మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు చర్యలు ఆపి... సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉల్లి కొనుగోలు కేంద్రాలు పెంచాలని, ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : ఐఆర్ఎస్ జాస్తి కృష్ణ కిశోర్ సస్పెన్షన్‌పై 'క్యాట్' స్టే