ETV Bharat / state

ప్లాస్మా దానం చేసిన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ - బోడె ప్రసాద్ వార్తలు

కరోనా వైరస్ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన శుక్రవారం విజయవాడలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి ప్లాస్మా దానం చేశారు.

bode prasad gives plasma to government employee in vijayawada
ప్లాస్మా దానం చేసిన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
author img

By

Published : Aug 7, 2020, 6:08 PM IST

కరోనా వైరస్ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన శుక్రవారం విజయవాడలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి ప్లాస్మా దానం చేశారు. రక్తదానంలాగే ప్లాస్మాదానం ఉంటుందని... వైరస్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

గోదావరికి వరదలు...భయాందోళనలో ముంపు గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.