ఇదీ చదవండి
'ఎన్నికల ప్రచారం'పై తేనెటీగల దాడి! - krishna
ఎన్నికల ప్రచారం చేస్తున్న తెదేపా కార్యకర్తలపై తెనేటీగలు దాడి చేశాయి. కృష్ణా జిల్లా చింతలవల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
తేనెటీగల దాడి
కృష్ణాజిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో తెదేపా నాయకులు ప్రచారం చేస్తుండగాతేనెటీగలు దాడిచేశాయి. ఈ హఠాత్పరిణామానికికార్యకర్తలు భయందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగాపరుగులు తీశారు. పలువురు కార్యకర్తలకుస్వల్పగాయాలు కాగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి
Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న పాచిపెంట మండలం సతాబి మిళియాకంచూరు నందేడువలస గిరిజన గ్రామాల్లో కొండపైన గిరిజనుల ఎంతమంది చంద్రన్న కి జై తెలుగుదేశం జై మళ్లీ రావాలి చంద్రన్న కావాలి నినాదాలు చేస్తూ సాలూరు నియోజకవర్గ తెలుగు దేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ పి భంజ్ దేవ్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో రోడ్లు లు పెన్షన్ లు ఇల్లు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ డబ్బులు అన్న సంక్షేమ కార్యక్రమాలు చేశారని మళ్లీ చంద్రన్న వస్తే 2000 పెన్షన్ 3000 చేస్తారని ఇంకా ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని చెప్పారా
Body:h
Conclusion:u
Body:h
Conclusion:u