పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. తాను చిన్నతనంలో చదువుకున్న పాఠశాలకు వెళ్లారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోవవరంలో స్థానిక శాసనసభ్యులు మేక ప్రతాప్తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాను ఎంపీగా ఉండగా అభివృద్ధికి కృషిచేశానని, ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాననీ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి