ETV Bharat / state

విజయవాడలో ఆటో కార్మికుల ధర్నా.. - vijayawada lo auto workers dharna

ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలని ఆటోవర్క్ ర్స్ యూనియన్లు ఇచ్చి పిలుపు మేరకు విజయవాడలో ఆటోకార్మికులు ధర్నాకు దిగారు.

auto workers protest in vijayawada latest news
author img

By

Published : Oct 19, 2019, 4:52 PM IST

విజయవాడలో ఆటో కార్మికుల ధర్నా..

ఆటో వర్కర్స్ యూనియన్ల పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ లో ఆటో కార్మికులు ధర్నా చేశారు. భాజపా ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్రాలకు బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ, బెంగాల్ రాష్ట్రాలు తిరస్కరించాయని ఆటో కార్మికుల సంఘం సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మోటార్ వెహికల్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్ల అందరికీ సంవత్సరానికి రూ.10,000 రూపాయలు ,సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ,ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.అల్లూరి చదివిన పాఠశాల... సమస్యలతో విలవిల

Intro:AP_VJA_1619_AUTO_WORKERS_ON_MV_ACT_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) రెండోసారి అధికారంలోకి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా మోటార్ వెహికల్ చట్ట సవరణలు ఆమోదించి బిల్లును రాష్ట్రాలకు బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ బెంగాల్ రాష్ట్రాల్లో తిరస్కరిస్తూ నిర్ణయం చేశాయని ఆటో కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మోటార్ వెహికల్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రవాణా రంగాన్ని ఉపాధ్యాయ చూసుకొని వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని వారిపై ప్రేమ పావురాలు మోపి విధంగా ఉన్న మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్ల అందరికీ సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ,ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇల్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆటో వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు చేపట్టిన ధర్నాల్లో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ లో ఆటో కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
బైట్....దుర్గారావు ఆటో కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Body:AP_VJA_1619_AUTO_WORKERS_ON_MV_ACT_AVB_AP10050

Conclusion:AP_VJA_1619_AUTO_WORKERS_ON_MV_ACT_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.