ETV Bharat / state

చల్లపల్లిలో ఆటో బోల్తా.. మహిళ మృతి

author img

By

Published : Feb 29, 2020, 10:14 AM IST

కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఆటో బోల్తా పడింది. ఓ మహిళ మృతిచెందింది. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగాయలంక వెళ్తున్న ఆటో... తోపుడు బండిని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో కొత్త మాజేరుకు చెందిన బాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గాయపడిన వారిని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు.

auto accident in challapalli
auto accident in challapalli
చల్లపల్లిలో ఆటో బోల్తా - మహిళ మృతి

చల్లపల్లిలో ఆటో బోల్తా - మహిళ మృతి

ఇవీ చదవండి:

ఆ విద్యుత్ ఒప్పందాల్లో జోక్యం తగదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.