కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకు ఎదురుగా చెత్త వేసిన ఘటనపై మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు నేతృత్వంలో ఉయ్యూరు నగర పంచాయతీ కార్యలయంలో అధికారులు విచారణ జరిపారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతంర... ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు.
ఇదీ చదవండి: