ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా నదిలో ఈత పోటీలను నిర్వహించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన పోటీల్లో.. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 225 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యం వస్తాయని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చదవండి: