ETV Bharat / state

కృష్ణా నదిలో ఆక్వా డెవిల్స్ రివర్స్​ క్రాసింగ్ ఈత పోటీలు - విజయవాడలో ఆక్వా డెవిల్స్ రివర్స్​ క్రాసింగ్ ఈత పోటీలు

కృష్ణా నదిలో ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈత పోటీలు నిర్వహించారు. పోటీలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​తో పాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎంపీ గోకరాజుగంగరాజు ప్రారంభించారు. విజయవాడ దుర్గాఘాట్ నుంచి సీతానగరం ఆవలి వరకు పోటీలు జరిగాయి. 15 - 30 సంవత్సరాల వరకు మొదటి విభాగం, 31 - 45 వరకు రెండో విభాగం, 46 - 60 వరకు మూడో విభాగం, 61 సంవత్సరాలు పైబడి వయస్సు గల వారు నాల్గో విభాగంలో పాల్గొనేందుకు నిర్వాహకులు అనుమతిచ్చారు.

Aqua Devils Reverse Crossing Swimming Competitions in Krishna River in vijayawada
కృష్ణా నదిలో ఆక్వా డెవిల్స్ రివర్స్​ క్రాసింగ్ ఈత పోటీలు
author img

By

Published : Feb 2, 2020, 1:55 PM IST

కృష్ణా నదిలో ఆక్వా డెవిల్స్ రివర్స్​ క్రాసింగ్ ఈత పోటీలు

కృష్ణా నదిలో ఆక్వా డెవిల్స్ రివర్స్​ క్రాసింగ్ ఈత పోటీలు

ఇదీ చూడండి:

మోపిదేవిలో ముగిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.