ETV Bharat / state

భాషా సంఘం సభ్యులుగా నలుగురి నియామకం - Appointment of four members of the Language Association

అధికార భాషా సంఘం సభ్యులుగా నలుగురు నియమితులయ్యారు. మాడుగుల పాపిరెడ్డి, షేక్‌ మస్తాన్‌, చందు సుబ్బారావు, శరత్‌ జ్యోత్స్న రాణి సభ్యులుగా ఎంపికయ్యారు.

Appointment of four members of the Language Association
భాషా సంఘం సభ్యులుగా నలుగురి నియామకం
author img

By

Published : Jul 28, 2020, 9:42 AM IST

అధికార భాషా సంఘం సభ్యులుగా మాడుగుల పాపిరెడ్డి, షేక్‌ మస్తాన్‌, చందు సుబ్బారావు, శరత్‌ జ్యోత్స్న రాణి నియమితులయ్యారు. ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ సాంస్కృతిక, పర్యాటక, యువజనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో సభ్యుడికి నెలకు రూ.లక్ష చొప్పున గౌరవ వేతనం, హెచ్‌ఆర్‌ఏ కింద మరో రూ.25వేలు, వాహన అద్దె ఇంకో 25వేలు చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు చెల్లించనున్నారు.

ఇదీ చదవండి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.