తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కృష్ణా, గోదావరి నదుల నీటి కోసం కుట్రలు చేస్తున్నారని, అందుకు ఏపీ సీఎం జగన్‌ను పావుగా ఉపయోగించుకుంటున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాలకు ట్రైబ్యునల్ కేటాయించిన నికర జలాలను వాడుకోవడమే కాకుండా మిగులు జలాలపై కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించారన్నారు. ఇప్పుడు జగన్ సరైన నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్.. జగన్‌ను పావుగా వాడుతున్నారు: తులసిరెడ్డి
కృష్ణా, గోదావరి నదుల మిగులు జలాలపై కేసీఆర్ దృష్టిపెట్టారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. నీటి కోసం సీఎం జగన్‌ను పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికే కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించారని మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కృష్ణా, గోదావరి నదుల నీటి కోసం కుట్రలు చేస్తున్నారని, అందుకు ఏపీ సీఎం జగన్‌ను పావుగా ఉపయోగించుకుంటున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాలకు ట్రైబ్యునల్ కేటాయించిన నికర జలాలను వాడుకోవడమే కాకుండా మిగులు జలాలపై కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించారన్నారు. ఇప్పుడు జగన్ సరైన నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Sai babu_ Vijayawada:9849803586
యాంకర్ ర్ అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని విజయవాడ ఎస్ ఆర్ సి వి ఆర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులో పోరాటయోధుడు గా పేరు తెచ్చుకొని యువతకు స్ఫూర్తిదాయకం అయ్యాడు అని కొనియాడారు..
Body:Ap_Vja_11_04_Sfi_Alluri_SithaRamaRaju_Jaynthi_av_Ap10052
Conclusion:Ap_Vja_11_04_Sfi_Alluri_SithaRamaRaju_Jaynthi_av_Ap10052