- పెనుకొండలో వైసీపీ అసమ్మతి సెగ.. మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిరిన కార్యకర్తలు
DISPUTES BETWEEN YCP LEADERS : వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. పెనుకొండలో వైసీపీ విస్తృత సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరు అవుతున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై చెప్పులు విసిరి.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- ఆరుబయట అరుగు కూలి వ్యక్తి మృతి....
person died after the wall collapsed: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలో అరుగు కూలి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు గొర్రెలు కొనుగోలు కోసం కొప్పెరపాడుకు వెళ్లాడు. ఆరుబయట అరుగు మీద కూర్చున్న సమయంలో ఒక్కసారిగా కూలడంతో కింద పడ్డాడు. తలకు గాయం కావటంతో అక్కడికక్కడే మరణించాడు.
- ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో సీఎం మరోసారి మోసం చేస్తున్నారు: అఖిలపక్ష నేతలు
CM is cheating once again in setting up the steel industry: కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సీఎం జగన్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని విపక్ష నాయకులు విమర్శించారు. మూడేళ్ల కిందట గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
- మాచర్ల మారణహోమం.. టీడీపీ నేతల "చలో నరసరావుపేట".. నాయకుల గృహనిర్బంధం
TDP LEADERS HOUSE ARREST : పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ శ్రేణుల విధ్వంసకాండని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన "చలో నరసరావుపేట" కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. టీడీపీ నేతలు నరసరావుపేట వెళ్లకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు.
- రాహుల్ వ్యాఖ్యలపై భాజపా ఫైర్.. పార్టీ నుంచి తొలగించాలని ఖర్గేకు డిమాండ్
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత ప్రభుత్వం నిద్రపోతోదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. విపక్ష పార్టీ దేశం పక్షాన ఉంటే వెంటనే పార్టీ నుంచి రాహుల్‌ను బహిష్కరించాలన్నారు.
- హనీ ట్రాప్‌లో రక్షణ శాఖ మాజీ ఉద్యోగి.. కీలక సమాచారం పాకిస్థాన్‌కు..
ఐఎస్ఐకు చెందిన మహిళ వలపు వలలో పడ్డాడు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి. హనీ ట్రాప్‌లో పడిన వ్యక్తి దేశానికి సంబంధించిన కీలక రహస్య పత్రాలను లీక్ చేశాడు.
- చైనాలో పెరుగుతున్న కరోనా.. ఏప్రిల్ 1 నాటికి గరిష్ఠ స్థాయిలో కేసులు..!
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి చైనాలో కరోనా కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్' ఒక అంచనా విడుదల చేసింది.
- స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఏపీ,తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- అది కోహ్లీ రేంజ్.. ఆ లిస్ట్ టాప్-5లో చోటు.. కత్రిన, అలియా కూడా..
అత్యధికంగా సెర్చ్ చేసిన ఏషియన్ వ్యక్తుల జాబితాలను రిలీజ్ చేసింది గూగుల్. ఇందులో మొదటి అయిదు స్థానాల్లో ముగ్గురు భారతీయులే ఉండటం విశేషం.
- ఆ విషయంలో మహేశ్-నమ్రతకు అస్సలు పడదట
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తనకు ఏ విషయంలో గొడవ వస్తుందో చెప్పారు నమ్రత. ఆ సంగతులు..
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news
ఏపీ ప్రధాన వార్తలు