ETV Bharat / state

Kalyan Singh: కల్యాణ్ సింగ్​ మృతి పట్ల గవర్నర్, చంద్రబాబు సంతాపం

యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​తో పాటు తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Kalyan Singh
Kalyan Singh
author img

By

Published : Aug 22, 2021, 3:43 PM IST

యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతిపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కోరుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కల్యాణ్ సింగ్ మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభమున్న నేతను ఉత్తరప్రదేశ్ కోల్పోయిందన్నారు. కళ్యాణ్ సింగ్ రెండుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా విశేష సేవలందించారని గుర్తుచేసుకున్నారు. కళ్యాణ్ సింగ్ ఏ పదవిలో ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాడ సానుభూతి తెలిపారు.

  • Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan expressed grief & sadness over passing away of Sri #kalyansinghji, former Chief Minister of Uttar Pradesh.
    Governor Sri Harichandan said 'I pray for rest to his soul & offer my heartfelt condolences to bereaved family members.'

    — Governor of Andhra Pradesh (@governorap) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Saddened to learn that former Governor of Rajasthan and former CM of UP, Sri Kalyan Singh Ji is no more. My heartfelt condolences to his family. Om Shanti. pic.twitter.com/VFYqg9GIJm

    — N Chandrababu Naidu (@ncbn) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

Kabul Airport: విమానాశ్రయంలో తొక్కిసలాట- ఏడుగురు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.