కృష్ణా జిల్లాలో 33కొవిడ్ ఆస్పత్రుల సేవలు రద్దు చేసినట్లు జేసీ శివశంకర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించని ఆస్పత్రులకు జరిమానా విధించామన్న ఆయన... టైం ఆస్పత్రికి రూ.8.8లక్షలు జరిమానా విధించినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి: Lady Fraud: మాయమాటలు చెప్పి లక్షల్లో దోచేసింది..!