గ్రామ సచివాలయాల్లో డివిజనల్ స్థాయి అభివృద్ధి అధికారుల(డీఎల్డీవో)ను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో)లో 51 మంది సీనియర్లను గుర్తించి వారిని గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, ఇతర కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి డీఎల్డీవోలుగా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో క్లస్టర్ల వారీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డివిజన్లలోని గ్రామ సచివాలయాల్లో వీరు విధులు నిర్వర్తించనున్నారు.
ఇదీ చదవండి