ఇదీ చదవండి:
భారత్ బంద్కు అమరావతి ఐకాస మద్దతు: బొప్పరాజు - అమరావతి ఐక్య వేదిక
రేపటి భారత్ బంద్కు అమరావతి ఐకాస మద్దతు ఇస్తున్నట్లు ఏపీ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. బంద్ కు 94 ఉద్యోగ సంఘాల మద్దతు ఇస్తున్నాయన్నారు. సాగు చట్టాలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ లో పాల్గొంటామని స్పష్టం చేశారు.
ఏపీ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఇదీ చదవండి: