ETV Bharat / state

రాజధాని రైతుల వార్షిక కౌలు విచారణ మంగళవారానికి వాయిదా - highcourt hearing on annual lease money of Capital Farmers

రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్‌ దాఖలుకు సీఆర్‌డీఏకు హైకోర్టు ఆదేశాలిస్తూ.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

annuity release hearing of the Capital Region Farmers Postponed to Tuesday
హైకోర్టు
author img

By

Published : Jun 19, 2020, 12:34 PM IST

రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్‌ దాఖలుకు సీఆర్‌డీఏకు హైకోర్టు ఆదేశాలిస్తూ.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్లు వ్యాజ్యంలో కోరారు.

ఇదీ చూడండి. రాజ్యసభ ఎన్నికలు:రాష్ట్రంలోని 4 స్థానాలకు పోలింగ్‌ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.