ETV Bharat / state

కిసాన్​ ట్రాక్టర్​ ర్యాలీలో ఏపీ విద్యార్థి సంఘాల నేతలు

దిల్లీ సరిహద్దులో జరుగుతున్న కిసాన్​ ట్రాక్టర్​ ర్యాలీలో ఏపీ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. రైతుల నిరసనలకు మద్దతుగా తరలివెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jan 26, 2021, 12:44 PM IST

Andhra Pradesh students at kissan rally
Andhra Pradesh students at kissan rally

దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్​ ట్రాక్టర్​ ర్యాలీకి రాష్ట్ర విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొనేందుకు సుమారు 60 మంది విద్యార్థులు సింఘు సరిహద్దు వద్దకు వెళ్లారు. విద్యార్థులతో పాటు రాష్ట్ర రైతులూ.. కిసాన్​ ర్యాలీలో పాల్గొన్నారు.

రైతులకు మద్దతు తెలిపేందుకు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చామని చెప్పారు. ఇప్పటికైనా.. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని.. రైతుల డిమాండ్లకు అనుగుణంగా.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై బాష్పవాయువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.