ETV Bharat / state

రాష్ట్రానికి చెందిన 38 మంది వలస కూలీలకు కరోనా! - రాష్ట్రంలో కరోనా వార్తలు

మహారాష్ట్రలోని థానేలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన 930మంది వలస కూలీలను... ప్రత్యేక రైలులో అనంతపురం జిల్లా గుంతకల్లుకు తీసుకువచ్చారు. వీరిలో 250మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 38 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు.

andhra pradesh migrant workers tested as corona positive
రాష్ట్రానికి చెందిన 38మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్
author img

By

Published : May 12, 2020, 6:33 PM IST

అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 930 వలస కూలీలు... మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో గుంతకల్లుకు చేరుకున్నారు. వారిలో 250 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్​గా తేలిందని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు.

కర్నూలుకు చెందిన 37మంది, కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యిందని ఆయన వివరించారు. మిగిలిన కూలీలను క్వారంటైన్​కు తరలించామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

ఎంత కష్టమైనా పయనం ఆపేదే లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.