ETV Bharat / state

'రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు' - ఏపీ గవర్నర్ రామనవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమిని ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

andhra pradesh governor bishwabhushan sri rama navami wishes

author img

By

Published : Apr 20, 2021, 4:19 PM IST

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ధర్మం, ప్రేమ, సత్య జీవితం మనకు మార్గనిర్దేశం అని అన్నారు. శ్రీరామ నవమి పండుగను కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని గవర్నర్​ సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలన్నారు. అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

కరోనా ప్రభావంతో వెలవెలబోతున్న రాష్ట్ర సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.