మూడు రాజధానుల ప్రతిపాదనపై కృష్ణా జిల్లా జుజ్జూరులో ఎన్టీఆర్ యూత్ సభ్యులు చేస్తున్న దీక్ష 15వ రోజుకు చేరింది. అమరావతినే నమ్ముకున్న తమ భవిష్యత్తు ఈ ప్రతిపాదనతో తలకిందులవుతోందని ఆవేదన చెందారు. తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మనసు మారేంతవరకు నిరసన చేపడతామని తెలిపారు.
ఇదీ చదవండి: