ETV Bharat / state

అంబులెన్స్​కే యాక్సిడెంట్​ అయ్యింది - krishna district

కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ప్రైవేటు అంబులెన్స్​ ప్రమాదానికి గురైంది. డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయాన రోగులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

అంబులెన్స్​కే ఆక్సిడెంట్​ అయ్యింది.
author img

By

Published : Jul 31, 2019, 4:48 AM IST

కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఓ ప్రైవేటు అంబులెన్స్ వాహనం రోడ్డు వెంబడి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో అంబులెన్స్ రోడ్డుపై పల్టికొట్టింది. డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అంబులెన్స్​లో ఎవరూ లేనందున పెనుప్రమాదం తప్పింది.

అంబులెన్స్​కే యాక్సిడెంట్​ అయ్యింది.

ఇదీ చదవండి : 'మన విజయవాడ నినాదంతో... ప్లాస్టిక్​పై యుద్ధం'

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_29_BJP_Gensec_On_Stategovt_AVB_AP10004

Body:ఇసుక కొత్త విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ను రోడ్డున పడేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత చర్యలను తప్పు పట్టారు. గడిచిన అయిదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన బాటలోనే వైకాపా ప్రభుత్వం నడుస్తోందని సురేష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు, చేతులకు పొంతన లేదు అన్నట్లుగా పాలన సాగుతోందన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలోనూ లంచాలు తీసుకుంటూ అవినీతికి బాటలు వేస్తోంది అని విమర్శించారు. ఈ విధానాన్ని మార్చుకోని పక్షంలో లో తెదేపా కి పట్టిన గత వైకాపాకు తప్పదని హెచ్చరించారు. నీతిమంతమైన పాలనతో దేశ ప్రజల మనుషుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2024 లో ఆంధ్రప్రదేశ్ లోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని సురేష్ రెడ్డి అన్నారు.

Conclusion:బైట్
సురేష్ రెడ్డి,రాష్ట్రప్రధానకార్యదర్శి, భాజపా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.