కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబులెన్స్ వేగంగా వెళుతూ అదుపు తప్పింది. డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో.. అంబులెన్స్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇచ్చాపురంకి చెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వస్ధలానికి తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయాపడ్డ ముగ్గురిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్‌ను ఢీకొట్టిన అంబులెన్స్.. ముగ్గురికి గాయాలు - గన్నవరంలో డివైడర్‌ను ఢీకొట్టిన అంబులెన్స్
గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తుండగా.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
![డివైడర్‌ను ఢీకొట్టిన అంబులెన్స్.. ముగ్గురికి గాయాలు ambulance accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7693630-433-7693630-1592632311092.jpg?imwidth=3840)
ambulance accident