సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురిని... రాజధాని భూములపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం... విజయవాడలో అరెస్టు చేసింది. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో భూ కబ్జాకు పాల్పడిన ఓ వ్యక్తికి మాధురి సహకరించారనే ఆరోపణపై కేసు నమోదు చేసిన సిట్ అధికారులు...విజయవాడలో మాధురి నివాసం వద్ద ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
రాజధాని భూముల వ్యవహారంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు - maduri ex deputy collector arrested in vijayawada
రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి.. ఓ కేసులో సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది. విజయవాడలోని తన నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకొని అనంతరం రిమాండ్‌కు తరలించారు. రాజధాని ప్రాంతంలో ఓ వ్యక్తికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.
అమరావతి డిప్యూటి కలెక్టర్ గా పనిచెేసిన మాధురి అరెస్ట్
సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురిని... రాజధాని భూములపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం... విజయవాడలో అరెస్టు చేసింది. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో భూ కబ్జాకు పాల్పడిన ఓ వ్యక్తికి మాధురి సహకరించారనే ఆరోపణపై కేసు నమోదు చేసిన సిట్ అధికారులు...విజయవాడలో మాధురి నివాసం వద్ద ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇదీ చదవండి: రాజకీయ రంగులు కుదరవ్..!: సుప్రీం
Last Updated : Jun 4, 2020, 1:58 AM IST