ETV Bharat / state

అప్రమత్తం: రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, విజయవాడ, నూజివీడు, గుడివాడలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు పాలనాధికారి ఇంతియాజ్ తెలిపారు.

Alert: Heavy rains in the coming days
అప్రమత్తం: రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు
author img

By

Published : Aug 13, 2020, 8:27 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. కృష్ణా జిల్లాలో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్‌ ఆదేశాలు ఇచ్చారు. అన్ని డివిజన్‌ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఇంతియాజ్‌ తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, నూజివీడు, గుడివాడలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు...

బందరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు-08672 252572, విజయవాడ కలెక్టర్ క్యాంప్‌ కార్యాలయ నెంబరు-0866 2474805, సబ్ కలెక్టర్ ఆఫీస్, విజయవాడ నెంబరు-0866 2574454, సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు 08656- 232717, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్-08672-252486, రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్-08674 - 243697.

ఇదీ చదవండి:

రానున్న 3రోజుల్లో దేశవ్యాప్తంగా అతి భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.