జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ బాధ్యతలు తీసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు నూతన కమిటీచే ప్రమాణం చేయించారు. యార్డ్ ఆవరణలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఛైర్మన్ గా పొదిలి పద్మావతి సహా కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.
ఇవీ చూడండి: