ETV Bharat / state

'రైతులకు నూరు శాతం విత్తనాలు ఉచితంగా ఇస్తాం'

రాష్ట్రంలో వరదలు, కరవు ఇబ్బంది పెడుతున్నా... రైతులకు అవసరమైన అన్ని రకాలసాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

author img

By

Published : Aug 21, 2019, 5:41 AM IST

'రైతులకు నూరు శాతం విత్తనాలు ఉచితంగా ఇస్తాం'

విజయవాడ సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనాలు అందాయని, పొలాల్లో నీరు తగ్గిగ వెంటనే పంట నష్టంపై వివరాలు నమోదు చేయిస్తామన్నారు. గతంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించే వారని, ఇప్పుడు నూరు శాతం సబ్సిడీపై ఇస్తామని చెప్పారు.

'రైతులకు నూరు శాతం విత్తనాలు ఉచితంగా ఇస్తాం'

ఇది చూడండి: రెండో పంటకు ఉచితంగా విత్తనాలు సరఫరా

Intro:ap_knl_113_20_digivachhina_mp_av_ap10131 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక :శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరిస్తా -ఎంపీ

Body:కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో 5 గంటల పాటు రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ కోడుమూరు కు చేరుకొని నిరసనకారుల తో మాట్లాడారు. తాత్కాలిక పరిష్కారం కోసం ఎల్ ఎల్ సి నీటిని మొదటి మూడు రోజులు అందిస్తామన్నారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు ఆరేడు రోజుల్లోగా తాగేందుకు నీరు అందిస్తామన్నారు. అక్కడినుంచి నుంచి కోడుమూరు కు పది రోజుల పాటు నీటిని కాలువ ద్వారా వదల నున్నట్లు చెప్పారు.

Conclusion:శాశ్వత పరిష్కారం కోసం రెండేళ్లలో గాజులదిన్నె నుంచి పైప్లైన్ వేసి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుచేసి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. గుక్కెడు నీటి కోసం చేపట్టిన రాస్తారోకో వినూత్నంగా నాయకులు చేశారు
. రహదారిపై కబడ్డీ ఆడారు. ఏడాదిలోగా శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని అఖిలపక్ష నాయకులు సిబి లత రాంబాబు రాజు కృష్ణ గఫర్ మియాలు హెచ్చరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.