కృష్ణా జిల్లా గుడివాడలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం దిశ హంతకుల ఎన్కౌంటర్పై ఆమె స్పందించారు. దిశకు ఇప్పుడు న్యాయం జరిగిందని అభివర్ణించారు. ఆ నలుగురు నిందితులు శిక్షార్హులేనని పేర్కొన్నారు. మహిళల రక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా మహిళలపై అరాచకాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: దిశ హత్యకేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్