ETV Bharat / state

లారీ దూసుకెళ్లి 92 గొర్రెలు మృతి - flock

లారీ డ్రైవర్​ నిర్లక్ష్యం 92 జీవాలను పొట్టనబెట్టుకుంది. చిల్లకల్లు వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ గొర్రెలు మృతి చెందాయి.

లారీ దూసుకెళ్లిన ఘటనలో 92 గొర్రెలు మృతి
author img

By

Published : Aug 30, 2019, 7:21 PM IST

లారీ దూసుకెళ్లిన ఘటనలో 92 గొర్రెలు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహమ్మద్‌పేట వద్ద ఓ లారీ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 92 జీవాలు మృతి చెందాయి. తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి చిల్లకల్లు సంతకు గొర్రెలను తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.

ఇవీ చదవండి...రైలు ఢీ... 56 గొర్రెలు మృత్యువాత

లారీ దూసుకెళ్లిన ఘటనలో 92 గొర్రెలు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహమ్మద్‌పేట వద్ద ఓ లారీ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 92 జీవాలు మృతి చెందాయి. తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి చిల్లకల్లు సంతకు గొర్రెలను తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.

ఇవీ చదవండి...రైలు ఢీ... 56 గొర్రెలు మృత్యువాత

Intro:FILE NAME : AP_ONG_42_30_PRINCIPAL_PADAVI_VIRAMANA_MLA_KARANAM_BALARAM_AVB_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA ( PRAKASAM)
యాంకర్ వాయిస్ : పిల్లలను క్రమశిక్షణలో తల్లిదండ్రులు లతో పాటు అధ్యాపకులు భాద్యతతీసుకుంటే ఉత్తమపౌరులుగా ఎదుగుతారని ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు... చీరాల లోని వి.ఆర్. ఎస్. అండ్ వై. ఆర్. ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య పదవీ విరమణ కార్యక్రమంలో కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత, తెదేపా నాయకుడు కరణం వెంకటేష్ లు పాల్గొన్నారు... పదవి విరమణ చేసిన బ్రహ్మయ్య ను ఎమ్మెల్యే బలరాం, కళాశాల కరస్పాండెంట్ అడ్డగడ వేణుగోపాల్ , సహచర అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు... ఈసందర్భముగా బలరాం మాట్లాడుతూ చీరాల విఆర్ ఎస్ అండ్ వై ఆర్ ఎన్ కళాశాలకు తెలుగురాష్ట్రాల్లో మంచి పేరుందన్నారు.. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్దితితో ఉన్నారని... అధ్యాపకులు అంకితభావంతో పనిచేస్తే మంచిపౌరులు తయారవుతారని బలరామకృష్ణమూర్తి చెప్పారు.. కార్యక్రమానికి ముందుగా ఏర్పాటుచేసిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి.


Body:బైట్ : 1 : కరణం బలరామకృష్ణమూర్తి, శాసనసభ్యుడు,చీరాల.

బైట్ : 2 : మన్నెపల్లి బ్రహ్మయ్య, విశ్రాంత ప్రధానాచార్యులు, చీరాల.


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.