ETV Bharat / state

బస్సు ఢీ.. వ్యక్తి మృతి

పాఠశాల బస్సును ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్​ను తప్పించబోయి బస్సును ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు.

మృతి చెందిన వ్యక్తి
author img

By

Published : Feb 18, 2019, 12:37 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సిరివాడ అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్​ను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడు. మృతుడిని బాపులపాడు మండలం బండారుగూడేనికి చెందిన దుర్గారావుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సిరివాడ అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్​ను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడు. మృతుడిని బాపులపాడు మండలం బండారుగూడేనికి చెందిన దుర్గారావుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Intro:Ap_cdp_46_18_errachandznam_pattiveta_Av_c7
కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని బీడీ బావి
సెక్షన్ లో సోమవారం తెల్లవారుజామున అటవీ సిబ్బంది ఇద్దరు స్మగ్లర్లను, 65 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. బీడీ బావి సెక్షన్లో ఆదివారం రాత్రి కూలింగ్ నిర్వహించినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఎర్రచందనం డిపోలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆదివారం రాత్రి కూంబింగ్ చేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నట్లు ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. ఈ మేరకు మరింతగా నిఘా పెంచి కూంబింగ్ చేస్తున్న సమయంలో తెల్లవారుజామున కొంతమంది స్మగ్లర్లు తారసపడ్డారని తెలిపారు. వీరిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా మరో ఎనిమిది మంది వరకు పరారైనట్లు చెప్పారు. వీరి నుంచి రవాణాకు సిద్ధంగా ఉన్న 1350 కిలోల బరువున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీటి విలువ శాఖ పరంగా నాలుగున్నర లక్ష రూపాయలు ఉంటుందని చెప్పారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ముత్తు స్వామి, అజిత్ లు చిత్తూరు జిల్లా నుంచి అడవి మార్గంలో సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి చేరుకొని ఎర్రచందనాన్ని కొట్టడంతో పాటు శుభ్రం చేశారని వివరించారు. ఈ కూంబింగ్ లో అటవీశాఖ అధికారులు శ్రీనివాసులు సత్యం, పురుషోత్తమ రెడ్డి, వెంకటసుబ్బయ్య, పీరయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా పట్టుబడిన ఎర్రచందనం విపణి లో సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.


Body:ఎర్రచందనం పట్టివేత


Conclusion:రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.