ETV Bharat / state

బాలికల వసతి గృహంలో ఏసీబీ తనిఖీలు

ముదినేపల్లి ఎస్సీ బాలికల వసతి గృహంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, వాస్తవానికి చాలా తేడా ఉందని అధికారులు గుర్తించారు.

ఏసీబీ తనిఖీలు
author img

By

Published : Aug 22, 2019, 5:17 PM IST

బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి ఎస్సీ బాలికల వసతి గృహంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత లోపించినట్లు వారు గుర్తించారు. పిల్లలకు ఇస్తున్న స్కిన్ లెస్ చికెన్, గుడ్లు, పాలు తదితర ఆహారాన్ని తక్కువ మోతాదులో ఇస్తున్నట్లు గుర్తించారు. వంట సరుకులు నిర్వహణలో కూడా లోపాలున్నాయని, అన్నింటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ తెలిపారు.

ఇది కూడా చదవండి.

ఆ వయసు వారికే ఈకేవైసీ నమోదు గడువు పెంపు....

Intro:కిట్ నం:879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_22_strong_protest_building_up_for_waltair_division_abb_AP10148

( ) విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్ కేంద్రాన్ని నిలబెట్టుకునేందుకు పెద్ద ప్రజా ఉద్యమం విశాఖ లో మొలకెత్తుతోంది. ఈనెల 26వ తేదీన విశాఖ రానున్న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ ఆంగ్డీ కి ఉద్యమం సెగ తగలనుంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసి, దశాబ్దాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కేంద్రాన్ని విజయవాడ తరలించడం పట్ల ప్రజా సంఘాలు, మేధావులు, పౌరసమాజం కన్నెర్ర చేస్తున్నాయి. న విశాఖ రానున్న రైల్వే శాఖ సహాయ మంత్రి కి తమ ఉద్యమ ఉదృతిని చవి చూపాలని వీరు సమాయత్తమవుతున్నారు.

Body:ఇప్పటికే విశాఖలో వాల్తేరు డివిజన్ కేంద్రాన్ని తరలించవద్దని రైల్వే మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేస్తూ అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అదేవిధంగా సి. ఐ. టి. యు. రైల్వేశాఖ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ ఉద్యమించ తలపెట్టింది. ఇందులో భాగంగా విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రజా సంఘాలు, మేధావులు, పౌర సమాజ ప్రతి నిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. వాల్తేరు డివిజన్ కేంద్రాన్ని విజయవాడ తరలించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని సమావేశంలో అనేకమంది తమ వాణిని వినిపించారు.

Conclusion:విశాఖలో వాల్తేరు డివిజన్ కేంద్రం లేకుంటే అనేక నూతన ప్రాజెక్టుల మంజూరుకు అవకాశం ఉండదని, చీటికీ మాటికీ విజయవాడ వెళ్ళి వినతులు సమర్పించుకోవాలని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశాఖ డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రికల్ లోకో షెడ్, మార్షలింగ్ యార్డ్ వంటి కీలక వ్యవస్ధలు ఉండగా డివిజన్ కేంద్రాన్ని విజయవాడ తరలించడం సహేతుకం కాదని వక్తలు తమ నిరసనను తెలియజేశారు. రైల్వే శాఖ వాల్తేరు డివిజన్ కేంద్రాన్ని విశాఖలో కొనసాగించక పోతే ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

బైట్స్1: సి.హెచ్.నరసింగరావు, రాష్ట్ర అధ్యక్షుడు, సి.ఐ..టి.యు.
2: చలసాని గాంధీ, వ్యవస్ధాపక అధ్యక్షుడు, రైల్వే మజ్దూర్ యూనియన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.