విజయవాడ పడమట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనిశా అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, ఇతర సిబ్బంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా 12 మంది డాక్యుమెంట్ రైటర్లను కార్యాలయం లోపలికి సబ్ రిజిస్ట్రార్ అనుమతించినట్లు అనిశా తనిఖీల్లో గుర్తించారు. వీరి నుంచి 3 లక్షల 41 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనధికార వ్యక్తులతో కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేయిస్తున్నట్లు కనుగొన్నారు.
పడమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా ఆకస్మిక తనిఖీలు
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్న సమాచారంతో విజయవాడ పడమట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వారిని గుర్తించారు. 3 లక్షలకు పైగా నగదను స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ పడమట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనిశా అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, ఇతర సిబ్బంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా 12 మంది డాక్యుమెంట్ రైటర్లను కార్యాలయం లోపలికి సబ్ రిజిస్ట్రార్ అనుమతించినట్లు అనిశా తనిఖీల్లో గుర్తించారు. వీరి నుంచి 3 లక్షల 41 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనధికార వ్యక్తులతో కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేయిస్తున్నట్లు కనుగొన్నారు.
Body:విశాఖ జిల్లా అనకాపల్లి లో ఆరు అడుగుల నుంచి పదిహేను అడుగుల వరకు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలతో పాటుగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వినాయక విగ్రహ ల కోసం నిర్వాహకులు అనకాపల్లి వస్తుంటారు. తమకు నచ్చిన మోడల్లో మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఆయా ప్రాంతాల్లో నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితోనే బొజ్జ గణపయ్య విగ్రహాలను తయారు చేస్తూ ఇక్కడి శిల్పులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివిధ అకృతుల్లో తయారు చేస్తున్నమట్టి గణపతి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
Conclusion:బైట్1 పీలా రమేష్ శిల్పి అనకాపల్లి
బైట్2 పరమేశ్వరరావు, శిల్పి, అనకాపల్లి