అబ్దుల్ కలాం విగ్రహం ఆవిష్కరణ విజయవాడ ఆటోనగర్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఎంపీ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆష్కరించారు. యువత అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని ఎంపీ సూచించారు. మన భవిష్యత్తు గురించి మనమే ఆలోచించుకోవాలని ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. కార్యక్రమానికి నగర్ మేయర్ కోనేరు శ్రీధర్ హాజరయ్యారు.
అబ్దుల్ కలాం విగ్రహం ఆవిష్కరణ
ఇవీ చూడండి నిండు జీవితానికి రెండే చుక్కలు