ETV Bharat / state

దుర్గమ్మా.. సారె అందుకుని దీవించమ్మా

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు... భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వచ్చే నెల 1 వరకు వేడుక జరగనుంది.

ఆషాడ సారె
author img

By

Published : Jul 13, 2019, 9:30 PM IST

ఆషాడ సారె సమర్పణకు పెద్దఎత్తున్న తరలివస్తున్న భక్తులు

విజయవాడ దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మ దర్శనానికి బెజవాడ చేరుకుంటున్నారు. మహామంటపంలోని 6వ అంతస్తు... సారె సమర్పించేందుకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, పిండివంటలను.. భక్తులు తమ శక్తి కొద్ది సమర్పిస్తున్నారు. సారెగా తీసుకొచ్చిన పిండివంటలు అమ్మవారికి నివేదించిన తర్వాత... ఆలయానికి వచ్చే భక్తులకు వాటిని ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు అమ్మవారికి ఆషాడ సారె కార్యక్రమం జరగనుంది.

ఇది కూడా చదవండి.

శాకంబరి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

Intro:ap_atp_57_13_utlaparusha_av_ap10099
Date:13-07-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
కనుల పండుగలా ఉట్లపరుష
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కదిరేపల్లి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తొలిఏకాదశి పండుగ సందర్భంగా శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణంలో నిర్వహించిన ఉట్లపరుష మహోత్సవం కనులపండుగలా సాగింది. గ్రామానికి చెందిన పలువురు యవకులు ఉట్లమాను ఎక్కేందుకు ఉత్సాహం కనపర్చారు. ఉట్లపరుష మహోత్సవం తిలకించేందుకు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు..Body:ap_atp_57_13_utlaparusha_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.