ETV Bharat / state

మొవ్వలో ఆరోగ్యకేంద్రానికి భారీగా తరలివచ్చిన ప్రజలు.. ఉద్రిక్తత

కృష్ణా జిల్లా మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద తోపులాట జరిగింది. వ్యాక్సినేషన్ కోసం ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో ఈ ఘటన జరిగింది.

Mova Primary Health Center
మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
author img

By

Published : Apr 26, 2021, 12:26 PM IST

కృష్ణా జిల్లా మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సినేషన్ కోసం తోపులాట జరిగింది. వంద మందికి సరిపడా వ్యాక్సిన్ ఆసుపత్రికి వచ్చింది. ఈ క్రమంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకొవటంతో తోపులాట జరిగింది. వైద్య సిబ్బంది వారిని అదుపు చేయటానికి యత్నించారు.

ఇదీ చదవండీ.. రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద ఎక్కడ చికిత్స అందుతోంది: సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.