ETV Bharat / state

జీతాలు సక్రమంగా ఇవ్వాలి: మున్సిపల్ ఉద్యోగులు

విజయవాడలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జీతాలను ప్రభుత్వం సక్రమంగా చెల్లించాలని అంతా డిమాండ్ చేశారు.

A round table meeting was held under the aegis of the Municipal Workers and Employees Union in Vijayawada.
author img

By

Published : Aug 3, 2019, 5:57 PM IST

వెంటనే..010 పద్దు అమలు చేయాలి!

విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులు, కార్మికులు... సమస్యలపై సమావేశమయ్యారు. విజయవాడ ఎన్జీవో హోంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. కార్మికులకు జీతాల చెల్లింపు దిశగా.. ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతున్నా ..రికార్డులు దొరకడంలేదని ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే 010 విధానంలో పద్దు అమలు చేయాలని, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి అదే రోజే ప్రయోజనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి

తమ్మరాజుపల్లెలో విషాదం.. విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

Intro:333

Body:888

Conclusion:నోట్ .ఇందుకు సంబంధించిన నా విజువల్స్ ఈటీవీ వాట్సాప్లో పంపించాను గమనించగలరు.

కడప జిల్లా బద్వేలు వెంకటయ్య నగర్కు చెందిన గంగాభవాని అనే విద్యార్థి ని ఖాట్మండు లో జరిగిన కరాటే పోటీలలో విజయం సాధించింది అక్కడ ప్రముఖుల చేతుల మీదుగా బంగారు పతకాన్ని పొందింది. ఈ నెల 10వ తేదీన బద్వేల్ నుంచి నేపాల్ లోని ఖాట్మండు కరాటే పోటీలకు వెళ్ళింది. రెండు రోజుల్లో ఖాట్మండు నుంచి బద్వేలు కు తిరుగు రానుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.