విజయవాడ అజిత్ సింగ్నగర్లోని ప్రకాష్ నగర్లో ఎడ్ల నన్నేమియా (32) అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. అతని నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన అతడిని.. కుటుంబీకులు గమనించారు. కుటుంబ కలహాలే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: