ఓ చిన్న ప్రశ్న వ్యక్తి ప్రాణాన్ని తీసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన లక్ష్మయ్య ద్విచక్రవాహనాన్ని... అతని సోదరుడి కొడుకు దుర్గాప్రసాద్ మద్యం తాగేందుకు తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో మద్యం దుకాణం వద్దకు వచ్చిన లక్ష్మయ్య... బైక్ ఎందుకు వేసుకొచ్చావంటూ ప్రశ్నించాడు. ఆగ్రహించిన దుర్గాప్రసాద్ రాయితో అతనిపై దాడిచేశాడు. లక్ష్మయ్య తల వెనుక భాగాన గాయమైంది. క్షతగాత్రున్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యలో లక్ష్మయ్య చనిపోయాడు.
చిన్న ప్రశ్న... ప్రాణం తీసింది..! - కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో వ్యక్తి హత్య వార్తలు
ఓ చిన్న ప్రశ్న వ్యక్తి ప్రాణాన్ని తీసింది. బైకు ఎందుకు వేసుకొచ్చావంటూ ప్రశ్నించినందుకే... రాయితో కొట్టి చంపాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది.
ఓ చిన్న ప్రశ్న వ్యక్తి ప్రాణాన్ని తీసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన లక్ష్మయ్య ద్విచక్రవాహనాన్ని... అతని సోదరుడి కొడుకు దుర్గాప్రసాద్ మద్యం తాగేందుకు తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో మద్యం దుకాణం వద్దకు వచ్చిన లక్ష్మయ్య... బైక్ ఎందుకు వేసుకొచ్చావంటూ ప్రశ్నించాడు. ఆగ్రహించిన దుర్గాప్రసాద్ రాయితో అతనిపై దాడిచేశాడు. లక్ష్మయ్య తల వెనుక భాగాన గాయమైంది. క్షతగాత్రున్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యలో లక్ష్మయ్య చనిపోయాడు.
CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR
యాంకర్...... ఇక్కడ క్యూలైన్ లో బారులు తీరిన జనం ఉల్లికోసంమో... సినిమా టికెట్స్ కోసమో కాదు. రోజు పెగ్గు త్రాగానదే నిద్ర పట్టని మందు బాబులు. చీకటి పడగానే మందు కోసం ఆరాటపడే మందుబాబుల కష్టాలు..... సామన్య జనాన్ని ముక్కున వెలేసుకునేలా చేస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లో నిలుచున్న మద్యం దొరకడంలేదని మద్యం ప్రియులు తల్లడిపోతున్నారు. గుంటూరు అమరావతి రోడ్డులో ని ఓ వైన్స్ దుకాణం వద్ద మద్యం కోసం బారులు తీరిన స్థానిక ప్రజలు వీరందురు.
నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మధుబాబులు కష్టాలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు బార్ అండ్ రెస్టారెంట్లలో అధిక ధరలకు మద్యం విక్రయించడంతో మద్యం ప్రియాలు తల్లడిపోతున్నారు. ఎక్కడ వైన్ షాప్ కనిపిస్తుందా .... ఎక్కడా మద్యం దొరుకుతుందా అంటూ వెతుకుతున్నారు. ఎక్కడైనా వైన్స్ కనిపిస్తే అక్కడ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని మద్యం ప్రియలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ భాదను అర్ధం చేసూకోవాలని కోరుతున్నారు. Body:ఫొటోస్... Conclusion:
TAGGED:
మచిలీపట్టణంలో నేర వార్తలు