ETV Bharat / state

Man Suicide in Krishna district: కృష్ణా జిల్లాలో అవుట్ సోర్సింగ్​ ఉద్యోగి ఆత్మహత్య - outsourcing computer operator suicide

Avanigadda Mandal Parishad office outsourcing computer operator suicide: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల పరిషత్ ఆఫీస్​లో అవుట్ సోర్సింగ్​ కంప్యూటర్ ఆపరేటర్​గా పనిచేస్తున్న నాగమల్లేశ్వరరావు.. ఆత్మహత్య చేసుకున్నాడు. స్వగ్రామం రామచంద్రాపురంలోని తన ఇంట్లో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Nagamalleswara Rao suicide at ramachandrapuram
Nagamalleswara Rao suicide at ramachandrapuram
author img

By

Published : Jan 3, 2022, 4:39 AM IST

Outsourcing computer operator suicide at ramachandrapuram: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు.. తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అతని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నాగమల్లేశ్వరరావు.. అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్​ కంప్యూటర్ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు.

ఇదీ చదవండి..

SAILAJANATH : 'రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పడకేసింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.