ETV Bharat / state

పవన్ ర్యాలీలో అపశృతి... విరిగిన అభిమాని కాలు - pawan kalyan car rally news

కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరు వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ కారు ర్యాలీలో అపశృతి దొర్లింది. ద్విచక్రవాహనం‌పై ఉన్న పవన్ అభిమాని... రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో అతడి కాలు విరిగింది.

పవన్ ర్యాలీలో అపశృతి
పవన్ ర్యాలీలో అపశృతి
author img

By

Published : Dec 2, 2020, 1:26 PM IST

పవన్‌ వాహన శ్రేణిలో బైక్‌పై ఉత్సాహంగా అనుసరిస్తున్న ఓ అభిమాని ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యాడు. రెండు కార్ల మధ్య ఇరుక్కుపోగా.... కాలు విరిగి బాధతో విలవిల్లాడాడు. పామర్రు మండలం కనుమూరు వద్ద ర్యాలీ సాగుతుండగా చోటుచేసుకున్న ఈ ఘటనతో కాసేపు ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి:

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తా: పవన్​కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.