ETV Bharat / state

ఎవరైనా ఉరి వేశారా? తానే వేసుకున్నాడా? - ramanagaram

కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రామనగరంలో జరిగిన ఈ ఘటనపై.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

a man died by hanging at ramanagaram in challapalli krishna district
author img

By

Published : Aug 31, 2019, 2:06 PM IST

రామనగరంలో ఊరేసుకుని వ్యక్తి ఆత్మహాత్య ..

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామనగరంలో కొడాలి నాగార్జున అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఉరి వేసుకుని చనిపోయినట్టుగా ఉన్న ఈ సంఘటనపై.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దిక్కును కోల్పోయామని నాగార్జున భార్య తీవ్ర ఆవేదనకు గురైంది. వారికి ఇద్దరు పిల్లలు.

రామనగరంలో ఊరేసుకుని వ్యక్తి ఆత్మహాత్య ..

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామనగరంలో కొడాలి నాగార్జున అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఉరి వేసుకుని చనిపోయినట్టుగా ఉన్న ఈ సంఘటనపై.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దిక్కును కోల్పోయామని నాగార్జున భార్య తీవ్ర ఆవేదనకు గురైంది. వారికి ఇద్దరు పిల్లలు.

ఇదీ చూడండి

గుట్టుచప్పుడు కాకుండా... కల్తీ గుట్కా తయారీ

Intro:AP_cdp_46_30_esuka vidhanato_veedina padda_kaarmikulu_Av_Ap10043
k.veerachari, 9948047582
ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న విధానంతో లక్షలాది కార్మిక కుటుంబాలు వీధిన పట్టాయని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బత్యాల చెంగల్రాయుడు ధ్వజమెత్తారు. ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా కడప జిల్లా రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక నిలిపివేయడం వల్ల కార్మిక రంగంలో తో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండి పడిందని చెప్పారు. ప్రభుత్వానికి ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిందని వివరించారు. మంచి పాలన అందిస్తారని ప్రజా గెలిపిస్తే అన్ని రద్దు చేసుకుంటూ కార్మిక రంగాన్ని వీధిపాలు చేశారని విమర్శించారు. స్థానికంగా ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. దీనిపై పార్టీ రాష్ట్ర అధిష్టానం ద్వారా గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని,
ఆయన కూడా స్పందించకపోతే కేంద్ర మంత్రికి విన్నవిస్తామని తెలిపారు. ఇప్పటికైనా జగన్మోహన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను పక్కనపెట్టి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.


Body:ఇసుక విధానంతో వీధినపడ్డ కార్మిక రంగం


Conclusion:మాజీ ఎమ్మెల్సీ తెదేపా నియోజక ఇన్చార్జ్ బత్యాల చెంగల్రాయుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.