ETV Bharat / state

అగ్నికి ఆహుతైన మూడు ద్విచక్రవాహనాలు - Vijayawada fire accidnet news

విజయవాడ లబ్బిపేటలో విద్యుత్​ ట్రాన్స్ ఫార్మ్​ర్​ కింద ఉన్న మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. నిప్పంటుకోవటంతో మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.

3 bikes fired in Krishna dst Vijayawada
3 bikes fired in Krishna dst Vijayawada
author img

By

Published : Jul 28, 2020, 12:09 PM IST

విజయవాడ లబ్బిపేట పున్నమ్మతోట కూడలిలో మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం అయ్యాయి. విద్యుత్​ ట్రాన్స్ ఫార్మ్​ర్​ కింద రాత్రి నిలిపిన ద్విచక్ర వాహనాలకు నిప్పంటుకొని దగ్ధం అయ్యాయి. కేసు నమోదు చేసిన సూర్యారావు పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

కారులో తరలిస్తున్న 200కేజీల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.