కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న 15 మంది మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అధికారులు వీరిని పునరావాసానికి తరలించారు. వీరు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొంతకాలంగా సెంట్రింగ్ పని చేస్తున్నారు.
ఇదీ చదవండి: గుజరాత్ ముఖ్యమంత్రికి జగన్ ఫోన్