ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా.. 12 ట్రాక్టర్లు సీజ్​ - krishna district

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లను పోలీసులు సీజ్​ చేశారు.

ఇసుక అక్రమరవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లు సీజ్​
author img

By

Published : Jul 30, 2019, 10:27 AM IST

ఇసుక అక్రమరవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లు సీజ్​

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లను నందిగామ పోలీసులు సీజ్‌ చేశారు. కంచికచర్ల నుంచి విజయవాడ వైపు ఇసుక తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సీజ్‌ చేశారు. ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు నందిగామ గ్రామీణ సీఐ సతీష్ తెలిపారు.

ఇదీ చదవండి

జాబిల్లి వైపు చంద్రయాన్​ మూడో అడుగు

Intro:ap_knl_111_28_ntr_jayanthi_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక :ఘనంగా ఎన్టీఆర్ జయంతి

Body:కర్నూలు జిల్లా కోడుమూరు కోట్ల కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు

Conclusion:కే కోసి మిఠాయిలు పంచిపెట్టారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఇ స్వర్గీయ ఎన్టీఆర్ అని నాయకులు పేర్కొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.