ఇదీ చదవండి:
ప్రాణాలు రక్షించే వాహనాలకే భద్రత కరవైతే..! - vijayawada
ప్రాణాపాయ సమయంలో అత్యవసర సేవలు అందించే 108 వాహనాలు.. భద్రత లేకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వాటిని నిలిపి ఉంచేందుకు కనీస సౌకర్యాలు లేక.. నిర్వాహకులు విధిలేని పరిస్థితుల్లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ నిలిపేస్తున్నారు. ఫలితంగా.. రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి 108 అంబులెన్స్లకు షెడ్లు అందుబాటులోకి తేవాలని సిబ్బంది కోరుతున్నారు.
విజయవాడలో ఎండలో ఎండుతున్న 108 వాహనాలు
Last Updated : Mar 4, 2020, 11:57 PM IST