కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల కరోనా సాయాన్ని.... వైకాపా తామిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటుందన్న ప్రతిపక్షాల విమర్శలను.... ఆ పార్టీ ఖండించింది. కష్టకాలంలో ఉన్నప్పుడు కేంద్ర సాయం తీసుకుంటే తప్పేంటన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు.... తామేమీ ఎన్నికల ప్రచారం చేయడంలేదన్నారు. తమ పార్టీ నాయకులు ఎవరైనా అలా ప్రభుత్వం తరపున ప్రచారం చేసినట్లు నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
'కష్టకాలంలో ఉన్నప్పుడు కేంద్ర సాయం తీసుకుంటే తప్పేంటి' - ysrcp mla ambati rambabu latest news
కష్టకాలంలో ఉన్నప్పుడు కేంద్ర సాయం తీసుకుంటే తప్పేంటన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.
ysrcp-mla-ambati-rambabu
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల కరోనా సాయాన్ని.... వైకాపా తామిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటుందన్న ప్రతిపక్షాల విమర్శలను.... ఆ పార్టీ ఖండించింది. కష్టకాలంలో ఉన్నప్పుడు కేంద్ర సాయం తీసుకుంటే తప్పేంటన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు.... తామేమీ ఎన్నికల ప్రచారం చేయడంలేదన్నారు. తమ పార్టీ నాయకులు ఎవరైనా అలా ప్రభుత్వం తరపున ప్రచారం చేసినట్లు నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
TAGGED:
ysrcp mla ambati rambabu