ETV Bharat / state

రాజన్నపాలన రావాలంటే జగనన్న సీఎం కావాలి: షర్మిల - వైకాపా

గుంటూరు జిల్లా పెదకూరుపాడులో వైకాపా నిర్వహించిన రోడ్ షోలో షర్మిల పాల్గొన్నారు. రాజన్న పాలన రావాలంటే జగన్​ను ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను కోరారు.

వైకాపా నిర్వహించిన రోడ్ షోలో షర్మిల పాల్గొన్నారు
author img

By

Published : Mar 31, 2019, 4:29 PM IST

వైకాపా నిర్వహించిన రోడ్ షోలో షర్మిల పాల్గొన్నారు
ఐదు సంవత్సరాల తెదేపా పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని షర్మిల ఆరోపించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడులో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు. వైకాపా నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. రాజన్న పాలన రావాలంటే జగన్​ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైకాపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఇవీ చూడండి.

గుంటూరులో వైఎస్ షర్మిల రోడ్ షో

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_31_BJP_Kavitha_Ryally_av_C8

Body:అనంతపురం జిల్లాలో కదిరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆ పార్టీ మహిళా నాయకురాలు, సినీ నటి కవిత పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో కదిరి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. హిందూపురం పార్లమెంటు అభ్యర్థి ఎమ్ .ఎస్. పార్థసారథి, కదిరి అసెంబ్లీ అభ్యర్థి నాగేంద్ర ప్రసాద్ లకు మద్దతుగా కవిత ప్రచారం నిర్వహించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.