ETV Bharat / state

పెదనందిపాడులో వైకాపా వర్గీయుల డిష్యుం... డిష్యుం - guntur ycp leaders fight

గుంటూరు జిల్లా అన్నపర్రులో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కబడ్డీ పోటీల బహుమతుల ప్రదానంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని... సర్ధిచెప్పారు. అనంతరం అన్నపర్రు నుంచి ఇరు వర్గాలు పెదనందిపాడు పార్టీ కార్యాలయానికి చెరుకున్నారు. అక్కడ తిరిగి ఘర్షణ పడ్డారు. చివరికి పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు.

ycp-leaders-fight-among-on-kabaddi-issue-in-guntur
పెదనందిపాడులో వైకాపా వర్గీయుల డిష్యుం... డిష్యుం
author img

By

Published : Jan 16, 2020, 11:37 PM IST

పెదనందిపాడులో వైకాపా వర్గీయుల డిష్యుం... డిష్యుం

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులో వైకాపా వర్గీయుల ఘర్షణ జరిగింది. కబడ్డీ పోటీల బహుమతుల ప్రదానంలో వైకాపా మండల కన్వీనర్ వర్గానికి, మరో వర్గానికి మధ్య తోపులాట జరిగింది. సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అనంతరం ఇరు వర్గాలు పెదనందిపాడు వైకాపా కార్యాలయానికి చెరుకున్నాయి. ఓ వర్గం వారు పెదనందపాడు వద్ద రాస్తారోకో చేశారు. పరిస్థితి అదుపుచేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Intro:ap_cdp_16_16_tappena_pramadam_av_ap10040 రిపోర్టర్ సుందర్, సుబ్బరాయుడు ఈటీవీ కంట్రిబ్యూటర్ కడప, కమలాపురం. note: సార్ విజువల్స్ ఈటీవీ వాట్సాప్ డెస్క్ పంపించాను పరిశీలించగలరు. యాంకర్: కడప విమానాశ్రయంలో ట్రూజెట్ విమానానికి ప్రమాదం తప్పింది. కడప నుండి విజయవాడ కు ప్రయాణికులతో వెళుతున్న ట్రూజెట్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎదురుగా పక్షి అడ్డురావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానం లో వైకాపా రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ మేరకు విజయవాడ వెళ్లాల్సిన విమానాన్ని అధికారులు రద్దు చేశారు. సకాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Body:తప్పిన విమాన ప్రమాదం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.