ETV Bharat / state

'తెదేపాపై వైకాపా ఫిర్యాదు'

గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా - వైకాపా కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో... వైకాపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి సాధించలేని అసహనంతోనే తమపై దాడికి దిగారని ఆరోపించారు.

తెదేపా నాయకులపై వైకాపా ఫిర్యాదు
author img

By

Published : Feb 28, 2019, 9:10 PM IST

తెదేపా నాయకులపై వైకాపా ఫిర్యాదు
గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా - వైకాపా కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో... వైకాపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.నియోజకవర్గంలో సమస్యలపై నిలదీసినందుకేతమపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో దాడి చేశారని... వినుకొండ వైకాపా ఇన్ ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. చేసిన అభివృద్ధి ఏమీ లేక అసహనంతో తమపై దాడికి దిగారని విమర్శించారు.

తెదేపా నాయకులపై వైకాపా ఫిర్యాదు
గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా - వైకాపా కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో... వైకాపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.నియోజకవర్గంలో సమస్యలపై నిలదీసినందుకేతమపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో దాడి చేశారని... వినుకొండ వైకాపా ఇన్ ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. చేసిన అభివృద్ధి ఏమీ లేక అసహనంతో తమపై దాడికి దిగారని విమర్శించారు.
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kathmandu - 28 February 2019
1. Nepalese army helicopter carrying bodies of victims arrives at Kathmandu airport
2. Various of Nepalese army on tarmac
3. Various of relatives waiting
4. Nepal's Deputy Prime Minister Ishwor Pokharel and other officials arriving
5. SOUNDBITE (Nepali) Ishwor Pokharel, Deputy Prime Minister:
"This is a sad moment, not just for the relatives but for the entire nation. There will be an investigation into the cause of the accident. Accidents happen and not all of them have the same cause, so we have formed a committee of experts to find the cause."
6. Bodies of victims being taken away in ambulances
STORYLINE:
Bodies of the seven people killed in a helicopter crash in Nepal yesterday, including the country's tourism minister Rabindra Adhikari, arrived at Kathmandu airport on Thursday.
The helicopter, operated by Dynasty Air, crashed on a mountain in north eastern Nepal on Wednesday while flying in bad weather.
An army helicopter transported the bodies from the crash site to Kathmandu where they were taken by ambulance to hospital.
There, doctors were set to perform autopsies before handing the victims' bodies to their families.
Deputy Prime Minister Ishwor Pokharel, who was at the airport for the arrival of the bodies, said  it was a sad moment for the entire nation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.